Earth Day (Telugu 22.04.2026)
⚛️🪷🌳 భవ్యమైన భావనలతో భీషణమైన భూమికతో భూమి(తన)లో భాగమైనవారిని భవదీయులుగా భావిస్తూ భూస్వామిగా భిక్షగాకాక భూదాతగా బాసటగా బాధ్యతతో భారీవి బలమైనవి బలహీనమైనవి భరిస్తూ బంధాలకు బాసటై బహుళ బృందావనాలనను బహుమతిస్తూన్న భూమికి భావనలమాల అ'భి'వ్యక్తీకరిస్తున్నాను దివ్యమైన ధరిత్రి ధార్మిక ధోరణితో దయగల దీప్తిగా దిగువ దారిచూపిస్తూ దప్పిక తీరుస్తున్న ధరణికి ధన్యవాదాలు 💭⚖️🙂📝@🌳 📖22.04.2026✍️