May Day (Telugu 01.05.2026)
⚛️🪷🌳 కార్మికులు కాలంలో కలిసున్న కరుణా కాఠిన్యాలతో కడలిలో కదులుతూ కష్టం కొట్టినా, కరుణ కురిసిననా కళ్ళు కాంతినన్వేషిస్తూ కమనీయ కలలు కంటూ కాళ్లతో కదులుతూ కట్టే కట్టడాలు కృషిగా కనిపిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులు కూడా కార్మికులే, అందరూ అనుభవించే సంతోష వారాంత సెలవులు పద్ధతిగా 8 గం.ల పని, గౌరవ వేతనంగా గణమొత్తం అదనపు అనుకూలతలు సంస్థ/ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు ఇవన్నీ ఇలా ఒక్క విధానం ఒకరి వల్ల ఒకేసారి వచ్చేయలేదు & వట్టిగా వచ్చేయలేదు ఇవన్నీ ఇలా ఉండడానికి కమ్యూనిస్టులు కారణంగా అనేక అనామక కార్మికులు కఠోర పోరాట పటిమ సమిష్టి సాధనగా విలక్షణమైన విజయాలు విశేషంగా వచ్చాయి. అనేక అనామక పోరాట పటిమను స్మరిస్తూ సంతోషంగా కార్మికుల దినోత్సవ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖01.05.2026✍️