Poetry Day (Telugu 21.03.2022)

 
 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము
కవిత్వ దినోత్సవం సందర్భంగా
కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం:

"అందరికీ ఆసరా అయిన అక్షరంతో
అనుసంధానమై ఆనంద అన్వేషణలో
అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు
సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం"

క్లుప్తంగా ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం..
💭⚖️🙂📝@🌳
📖21.03.2022✍️

Comments

Popular posts from this blog

Ramjan (Telugu 21.03.2024)