Poetry Day (Telugu 21.03.2022)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము కవిత్వ దినోత్సవం సందర్భంగా కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం: "అందరికీ ఆసరా అయిన అక్షరంతో అనుసంధానమై ఆనంద అన్వేషణలో అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం" క్లుప్తంగా ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం.. 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️