⚛️🪷🌳 దేశంలోని దిశలన్ని సమైక్యత సిద్ధాంతంతో సంస్కృతుల సంగమంతో కలిపే కీలకమైన విశేష వ్యవస్థగా భారతీయ రైల్వే ఇంకా ఇది సంప్రదాయ సాంకేతికతను, సాధారణ సంపన్నులను సంధానిస్తూ సాగుతూ సంకీర్ణంలో సమతుల్యంతో సమాజ సౌలభ్యానికి సాధికారత సాధించిన సమగ్ర సంకల్పం సామాజిక సేతు భవదీయ రాగం భారతీయ రైల్వే భారతీయులందరికి భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు రమణీయ రైల్వే దీర్ఘమైన దారిలో సుందర సోయగాలలో మార్గాన్ని మలుచుకొని ప్రకృతి పరిసరాలలో ప్రాంతాలును పర్యటించే ప్రయాణికుని ప్రయాణం ప్రహ్లాదంతో ప్రమోదం..... 💭⚖️🙂📝@🌳 📖16.04.2023(4&6)✍️
⚛️🪷🌳 సహజంగా సంప్రాప్తించే ప్రకృతి పదార్థాలు, ఆరగించే ఆహార షడ్రుచుల సమ్మేళనాన్ని వుడికించడం, వేయించడం, కాల్చడంతో కాకుండా, కేవలం కలపడంతో మధురంగా మలుచుకుని సమభావనతో స్వీకరించి సేవించగలిగే, సమతుల్య సచ్చిదానందా సకామక్రియ ఉగాది పచ్చడి సానుకూల సారంతో ఉగాది ఉత్తేజానికీ ఊతమైన ఉదాహరణ. ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక శ్రీ పరాభవ సంవత్సర శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖 00.00.2020 ✍️
Comments
Post a Comment