Equinox Day (Telugu/English 21.03.2022)
విషువత్తు దినోత్సవం
విషువత్తులో, సూర్యోదయం/సూర్యాస్తమయం ఖచ్చితమైన సమాంతర సమయంలో జరుగుతుంది తద్వారా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది.
విషువత్తు సమయాన్ని సమానంగా సంతులనం చేసి సమంగా సంపూర్ణంగావీస్తుంది.
జనన మరణాల మధ్య ఖచ్చితమైన ఆనంద మరియు ఆటంకాలను విషువత్తు వలె, రెండీటిని సమానంగా సమన్వయ పరిచి సంతోషం సాగాలని కోరుకుంటున్నాను...
In an equinox, sunrise/sunset happens at exact parallel time So That Equal day and night comes. Equinox Balances Time Equally makes full with its elements.
Between birth and death the delights and disturbances are definite. Like Equinox need to Equally Balance the Dualities.
Wishing you an with Equilibrium harmonious and happiness relationship with Dualities.
💭⚖️🙂📝@🌳
📖21.03.2023✍️

Comments
Post a Comment